Latest News

బయటకొస్తున్న జగన్‌ దుర్మార్గాలు: చంద్రబాబు

అమరావతి: ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు సంబంధించిన మరిన్ని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా, భాజపా, తెరాస సంబంధం ఆధారాలతో సహా బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు టెలీకాన్ఫరెన్స్‌లో గురువారం ఆయన......

పాదాల ఉబ్బా?

తరచుగా పాదాలు, చేతులు ఉబ్బుతున్నాయా? అయితే తగినంత ప్రోటీన్‌ తీసుకుంటున్నారో లేదో చూసుకోండి. ప్రోటీన్‌ లోపంలో కనబడే ముఖ్యమైన లక్షణాల్లో ఉబ్బు (ఎడీమా) కూడా ఒకటి మరి. రక్తంతో కలిసి ప్రసరించే ప్రోటీన్లు.. ముఖ్యంగా అల్బుమిన్‌ మన కణజాలాల్లో ద్రవాలు పోగుపడకుండా కాపాడుతుంటుంది. అందువల్ల ప్రోటీన్‌ తగ్గిపోతే పాదాల ఉబ్బు తలెత్తే అవకాశముంది. నిజానికి ఎడీ......

మద్యం కొద్దిగా.. ఇబ్బంది లేదా?

సమస్య: మా స్నేహితుడికి మద్యం అలవాటుంది. మానెయ్యమంటే వినటం లేదు. కొద్దిగా తాగితే ఏమీ కాదని కొట్టిపారేస్తుంటాడు. మద్యం తాగిన తర్వాత భోజనం చేస్తే ఏమీ కాదని.. తినకపోతేనే జబ్బులు వస్తాయని వాద......

19ఈనాడు హోంహోం పసి ‘ఊపిరి’కి సంకెళ్లు!

అంత తరచుగా కనబడకపోవచ్చు. అయినా అసాధారణ సమస్యేలేం కావు. దాడి చేశాయంటే తీవ్రంగానూ వేధిస్తాయి. కొన్నిసార్లు అత్యవసర శస్త్రచికిత్సకూ దారితీయొచ్చు. ఛాతీలో చీము గూడు కట్టటం సరిగ్గా ఇలాంటి సమస్యే. చిన్నగా న్యుమోనియాతో మొదలై.. క్రమంగా ఊపిరితిత్తులను దాటుకొని........

దిల్లీ మెడలు వంచేందుకే 16 సీట్లు: కేటీఆర్‌

నిజాంసాగర్‌: ‘‘తెరాసకు 16 సీట్లిస్తే ఏం చేస్తుందని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన మొనగాడు కేసీఆర్‌. అదే 16 మందిని గెలిపిస్తే ......

18వ శతాబ్దపు ఓ ‘మై లవ్లీ లలన...’

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు తెలుగు సినిమా పాటలంటే ఎంతో శ్రావ్యంగా మృదుమధురంగా ఉండేవి.. కానీ, ఆ తర్వాత కొంతకాలం.. కాస్త పక్కదోవ పట్టినా, మళ్లీ నేటి యువ దర్శకులు కొందరు ఆనాటి పాటలకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. అందుకే శ్రవణానందమైన పాటలకు యువత ఫిదా అయిపోతోంది. తెలుగు సినిమా పాటల్లో జానపదాలు.. కృతులు.. జావళిలు.. వచ్చి చేరుతున్నాయి. ‘అజ్ఞాతవాసి’లో ‘మధురాపురి సదనా......

‘చిత్రలహరి’ టీజర్‌ విడుదల

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘చిత్రలహరి... అప్పట్లో దూర్‌దర్శన్‌లో ప్రతీ శుక్రవారం వచ్చే ఓ ప్రోగ్రామ్‌. ఈ ‘చిత్రలహరి’ 2019లో ఓ శుక్రవారం విడుదలయ్యే సినిమా. అందులో కొన్ని పాటలు.. ఇందులో కొన్ని పాత్రలు’ అంటూ ధరమ్‌తేజ్‌ చెబుతున......

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లేటస్ట్‌ అప్‌డేట్‌..!

హైదరాబాద్‌: దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందిస్తున్నారట. ఈ విషయాన్ని సినిమాకు సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలోని పాటలకు సుద్దాల అశోక్‌ తేజ ......

ముక్కు తెచ్చిన ముప్పు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలో విమానయాన రంగాన్ని శాసిస్తోంది రెండే రెండు సంస్థలు. ఒకటి ఎయిర్‌బస్‌.. రెండోది బోయింగ్‌.  ఏ380 మోడల్‌ విఫలం ......

దోచిపెట్టింది నిజమే

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అత్యంత విలువైన 100 ఎకరాల భూ వినియోగ మార్పిడికి అను......

విరాట్‌ భాయ్‌ ధోనీకో బులావో

మొహాలి: భారత్‌-ఆసీస్‌ మధ్య మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం మొత్తం ధోనీ పేరుతో మార్మోగిపోయింది. అందుకు సంబంధించి వీడియోలు మ్యాచ్‌ అనంతరం ఆన్‌లైన్‌లో వైరల్......

రిషభ్ పంత్‌కు అండగా సునిల్‌ శెట్టి

హైదరాబాద్‌: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు మద్దతు పెరుగుతోంది. అతడిని అనవసరంగా విమర్శించొద్దని మాజీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు సూచిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు సునిల్‌శెట్టి ఈ యువ ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో పంత్‌ కీపింగ్‌లో కొన్ని పొరపాట్లు చేశాడు. ప్రత్యర్థ......

మేము మీకు తెలుసా.?

కెట్.. ఈ పదం మన కళ్లకు కనిపించినా.. చెవులకు వినిపించినా.. వెంటనే ప్రతిస్పందిస్తాం. అంతెందుకు చిన్నపిల్లాడిని కదిపి.. మనకు చివరిసారిగా ప్రపంచకప్ ఎప్పుడు వచ్చింది.? అని అడిగితే వెంటనే 2011 అని సమాధానం చెప్తాడు. కానీ ఫుట్‌......

ఐదో వ‌న్డేలో మార్పులున్నాయా?

దిల్లీ: ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారీ స్కోర్‌ సాధించినప్పటికీ టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ ముందు యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావించి జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేసింది. ఈ నేపథ్యంలో రాంచీతో మ్యాచ్‌ అన......

విమర్శలను పట్టించుకోను: ధావన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ ఎట్టకేలకు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో కెరీర్‌ అత్యుత్తమ స్కోర్‌ 143 సాధించి తనపై వచ్చిన విమర్శకులకు బ్యాటుతో సమాధానం చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమి......

సైనికులకు సంజీవని

న్యూదిల్లీ: పోరాటాల్లో మరణించే సైనికుల్లో దాదాపు 90శాతం మంది తీవ్రమైన గాయాలతో కొన్ని గంటలపాటు నరకయాతన అనుభవించి మరణిస్తారు. ఈ గాయాలకు తక్షణం చికిత్స అందించగలిగితే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. అందుకోసం డిఫ......

హైదరాబాద్‌లో భారీగా హవాల సొమ్ము పట్టివేత

హైదరాబాద్‌ : నగర కమిషనరేట్‌ పరిధిలో మరో హవాలా రాకెట్‌ గుట్టురట్టయింది. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించి..నలుగురు వ్యాపారుల నుంచి రూ.90.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా కాచీగూడ......

ఈ-బిజ్‌ సంస్థ పేరిట మరో భారీ మోసం

హైదరాబాద్‌: ఈ-బిజ్‌ సంస్థ పేరిట మరో భారీ మోసం బయటపడింది. వెయ్యి కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన నేరస్థుడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నేరస్థుడి ఖాతాల్లోని సుమారు రూ.70లక్షలు స్తంభింపజేసినట్టు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. ఈ మోసానికి సంబంధించి ఆయన కీలక అంశాలను మీడియాకు వివరించారు. ‘‘ఈ-బిజ్‌ సంస్థను 20......

‘సారు.. కారు.. పదహారు.. దిల్లీలో సర్కారు’

హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌  సిఫారసు చేసినా మోదీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భాజపా పాలిత రాష్ట్రం మహారాష్ట్ర అడగకపోయినా మెట్రో రైలు నిర్మాణానికి రూ.17వేల కోట్లు అప్పనంగా ఇచ్చారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన క......

లోటస్‌పాండ్‌వద్ద వైకాపా ఎమ్మెల్యేకు చేదుఅనుభవం

హైదరాబాద్‌: వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కు హైదరాబాద్‌లోని ఆ పార్టీ అధినేత జగన్‌ నివాసం లోటస్‌పాండ్‌ వద్ద చేదు అనుభవం ఎదురైంది. జగన్‌ను కలిసేందుకు తన సతీమణితో కలిసి వచ్చిన ఎమ్మెల్యేను లోటస్‌ పాండ్‌లోకి అనుమతించేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. జగన్‌ను కలిసేందుకు మూడు రోజులుగా సునీల్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ......

జనసేనాని పోటీ ఎక్కడి నుంచో?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్‌కు ఇంకా నెల రోజుల గడువు సైతం లేకపోవడంతో  నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అంశంపై కసరత్తులో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. తెదేపా 130 మంది అభ్యర్థుల......

పెండింగ్‌ జాబితాపై తెదేపా కసరత్తు ముమ్మరం

అమరావతి: పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. సుమారు 130 నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన.. పెండింగ్‌లో ......