Latest News

‘చిత్రలహరి’ టీజర్‌ విడుదల

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘చిత్రలహరి... అప్పట్లో దూర్‌దర్శన్‌లో ప్రతీ శుక్రవారం వచ్చే ఓ ప్రోగ్రామ్‌. ఈ ‘చిత్రలహరి’ 2019లో ఓ శుక్రవారం విడుదలయ్యే సినిమా. అందులో కొన్ని పాటలు.. ఇందులో కొన్ని పాత్రలు’ అంటూ ధరమ్‌తేజ్‌ చెబుతున......

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లేటస్ట్‌ అప్‌డేట్‌..!

హైదరాబాద్‌: దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందిస్తున్నారట. ఈ విషయాన్ని సినిమాకు సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలోని పాటలకు సుద్దాల అశోక్‌ తేజ ......